క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో లీలా కళ్యాణం
పాలకొల్లు: జనవరి,17(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శిర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా,శనివారం రుద్ర హోమం జరిగింది. అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న ఆధ్వర్యంలో భక్తులు పూజలు చేశారు. సాయంత్రం, కళ్యాణ మండపము నందు లీలా కళ్యాణం జరిపించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, పర్యవేక్షకులు పి వాసు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం సందర్భంగా ప…