వైయస్సార్ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.
పాలకొల్లు:డిసెంబర్,21 (తెలుగు న్యూస్ పవర్) వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పాలకొల్లు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి తన కార్యాలయం వద్ద స్వయంగా రక్తదానం చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 80 మంది రక్తదానం చేసినట్టు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వందల మంది అభిమానులు,…