Skip to main content

Telugu News Power

పార్టీ కోసం పాటుపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. -జనసేన ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల

కైకలూరు: జులై,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) ‘జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లను వినేందుకు, పార్టీని మరింత పటిష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జనసేన చర్చా వేదిక కార్యక్రమం కైకలూరులో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీని నమ్మిన కార్యకర్తల క్షేమం,…

Read More

నేడు కైకలూరులో జనసేన ఆత్మీయ సమావేశం.

భీమవరం: జూలై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో, తొలి సమావేశాన్ని కైకలూరు నియోజకవర్గంలో నిర్వహించనున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు గారు పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఆత్మీయ సమావేశం బుధవారం ఉదయం 9:30 గంటలకు కైకలూరులోని సీఎన్ ఆర్ గార్డెన్స్…

Read More

జగనన్న సభ పర్యటన.

యలమంచిలి, జులై, 13( తెలుగు న్యూస్ పవర్.కామ్) జగనన్న ఈ నెల 15 న ఉదయం 11 గం లకు భీమవరం వస్తున్నా సందర్బంగా, సోమవారం మండల లోని,కాజా తూర్పు, కాజ పడమర, నాయకులతో జగనన్న పర్యటన కార్యక్రమం గురించి చర్చించారు. ఈ కార్యక్రంలో పాలకొల్లు వైస్సార్సీపీ ఇంచార్జ్ గుడాల గోపి , జగనన్న ప్రోగ్రాం పాలకొల్లు ఇంచార్జ్,మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్, ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి రవి కుమార్, మాజీ జడ్పీటీసీ గుబ్బల రామకృష్ణ, మాజీ…

Read More

ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జిగా తాతాజీ.

పాలకొల్లు: జూన్, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతీయ జనతా పార్టీ, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జిగా నార్ని వెంకటసుబ్బారావు(తాతాజీ) నియమితులైయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. ఈ సందర్భంగా పాలకొల్లు పట్టణ బిజెపి నాయకులు తాతాజీకి శుభాకాంక్షలు తెలిపినట్టు భారతీయ జనతా పార్టీ పాలకొల్లు పట్టణ శాఖ నాయకులు, పోడూరు మండల ఇంచార్జ్ జక్కంపూడి కుమార్ మంగళవారం తెలిపారు.

Read More

క్రెడిట్ చోరీకి బ్రాండ్ అంబాసిడర్ జగన్. -మంత్రి నిమ్మల ఆరోపణ.

పాలకొల్లు: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్న వైసీపీ నాయకులను పాలకొల్లు శాసనసభ్యులు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. మంత్రి ఆదివారం పత్రిక సమావేశంలో మాట్లాడుతూ, అసలు క్రెడిటే లేని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీకి నేరాలు ఘోరాలు చేయటంలో ఎంతో క్రెడిట్ ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే…

Read More

ముద్రగడ కుమార్తె క్రాంతిపై మండిపడ్డ పద్మనాభరెడ్డి.

హైదరాబాద్:జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి తన కుమార్తె భార్లపూడి క్రాంతిపై మండిపడ్డారు. గతంలో తన సతీమణి క్యాన్సర్ చికిత్స అనంతరం విశ్రాంతి కోసం హైదరాబాద్‌లోని కుమార్తె నివాసానికి వెళ్లిన సందర్భంలో అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నామని ఆయన ఆరోపించారు. కుటుంబ విషయాలను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ముందుకు తీసుకురావడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు . ప్రస్తుతం తమ కుటుంబాన్ని అన్ని విధాలా…

Read More

జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ పరిశీలకుల నియామకం.

మంగళగిరి: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ 25 పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ నిర్మాణ ప్రక్రియలో భాగంగా పార్టీ ఉన్నతి కోసం తొలి నుంచి తపించిన జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళల నుంచి పార్టీ పదవుల కోసం దరఖాస్తులను తీసుకోవడానికి ‘సమాచార సేకరణ కమిటీ’లను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. ప్రతి పార్లమెంటు నియోజక వర్గానికి ఒక పరిశీలకుడిని…

Read More

కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుఖశాంతులు. ఓర్వలేని వైసిపి పార్టీ -కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి

నర్సాపురం: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి, ఎంపీ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. కొత్తపల్లి సోమవారం నరసాపురం వారి స్వగృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల సంతోషం చూసి ఓర్వలేని వైసీపీ పార్టీ సమస్యలు సృష్టించటానికి అవాకులు చవాకులు మాట్లాడటం మంచిది కాదని హేతువు పలికారు. అంబేద్కర్ కాల్షియం జిల్లాకు చెందిన వైసీపీ…

Read More

కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకం. -నమ్మకం సభలో మంత్రుల మాట

పాలకొల్లు: జూన్, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్)అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తూ, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ దూసుకుపోతుందని స్థానిక లోక్ సభ సభ్యులు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మాత్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పుష్కర కాల పాలన, ఎన్డీఏ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతగా గురువారం, స్థానిక…

Read More

జనసేన ప్రస్థానం – దేశసమైక్యత కోసం.

ఢిల్లీ సమావేశంలో అయిదు తీర్మానాలకు ఆమోదం. న్యూఢిల్లీ, జూన్, 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’ సమావేశం అయిదు తీర్మానాలను ఆమోదించింది. వికసిత్ భారత్: ఆకాంక్షల నుంచి విజయాల వైపు అనే తీర్మానాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ…

Read More