వంగవీటి అరంగేట్రం ఏ వెలుగులకుఈ ప్రస్థానం
వంగవీటి వంశ వారసురాలు ఆషా కిరణ్ తొలిసారి ప్రజా జీవితంలోకి నవంబర్ 16న అరంగేట్రం చేశారు. ఆ రోజు కార్తీక సమారాధన పలుచోట్ల జరిగింది. ఈ సందర్భంగా ఆశకిరణ్ ఉపయోగాలు ఉభయ గోదావరి జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలువురు కాపు నాయకులను ఆమె కలుసుకొన్నారు. ఈ పర్యటనలో ఆమె వెంట కొందరు పెద్దలు కూడా అనుసరించారు. ఈమె పర్యటన ఇప్పుడు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వంగవీటి రంగా అభిమానులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే…