యలమంచిలి: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక దొడ్డిపట్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ, గ్రామ దేవత మాణిక్యాలమ్మ, అమ్మవారి జాతర ఉత్సవాలు ఉగాది రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. పి ఆలయానికి సుమారు 700 ఏళ్ల ఘన చరిత్ర ఉందని భక్తులు భావిస్తారు. గ్రామ దేవతల పట్ల గ్రామస్తులు ఎంతో విశ్వాసం చూపుతారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రముఖులు, మహిళలు విశేషంగా పాల్గొన్నారు.

దొడ్డిపట్ల జాతర ఉత్సవం

కనకదుర్గమ్మ మాణిక్యం దేవతా మూర్తులు
