Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం.

పాలకొల్లు: ఫిబ్రవరి, 28(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ ఏ.ఎస్‌.ఎన్‌.ఎం. ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో శాస్త్రీయ అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు జరిగాయి. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని భారత ప్రముఖ శాస్త్రవేత్త సర్ సివి రామన్ కనుగొన్న “రామన్ ప్రభావం”కు గాను నోబెల్ బహుమతితో, అంతర్జాతీయ గుర్తింపు పొందిన దినంగా దేశవ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా. జరిగిన సభలో కళాశాల ప్రిన్సిపాల్ డా….

Read More

డిజిటల్ భవన్ సందర్శింన కలెక్టర్.

మొగల్తూరు: ఫిబ్రవరి,28 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక, మత్స్యకారులకు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, శనివారం లబ్ధిదారులకు పడవల పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ఈ పర్యటనలో భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతంగా పనిచేస్తున్న, నైపుణ్య శిక్షణ కేంద్రం,డిజిటల్ భవన్‌ను కూడా సందర్శించారు. డ్రోన్ టెక్నాలజీ, పచ్చళ్ళ తయారీ వంటి నైపుణ్య శిక్షణల తీరును పరిశీలించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి, వారు నేర్చుకుంటున్న నైపుణ్యాలలో పురోగతిని తెలుసుకున్నారు. మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ ఎలా చేయాలో స్వయంగా…

Read More

ఛాంబర్స్ విద్యార్థికి సైన్స్ లో రెండో బహుమతి.

పాలకొల్లు: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్)జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా, శనివారం, భీమవరంలోని బివి రాజు డిగ్రీ కళాశాల నిర్వహించిన రాష్ట్రస్థాయి కెమ్ ఎక్స్ ఫ్లోర్ -26లో ఛాంబర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఐ. కౌశిక్ వర్మ ద్వితీయ బహుమతి సాధించాడని, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి వెంకటేశ్వరావు తెలియజేశారు. కెమ్ లిగో మరియు కెమ్ హంట్ పోటీలు నిర్వహించగా కెమ్ లిగో పోటీలలో కౌశిక్ వర్మ ద్వితీయ బహుమతి సాధించారు. ఈ పోటీలలో 16 కళాశాలలు పాల్గొన్నారు…

Read More

ఛాంబర్స్ కళాశాలలో “జాతీయ సైన్స్ డే”

పాలకొల్లు: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) భారత తొలి నోబుల్ బహుమతి గ్రహీత, భారతరత్న సర్ సి.వి.రామన్, రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన రోజైనా, ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా స్థానిక ఛాంబర్స్ కళాశాలలో ఉదయం జాతీయ సైన్స్ డే జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన, వైజ్ఞానిక ప్రదర్శన అంశాలను కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు…

Read More

ఏ ఎస్ ఎన్ ఎమ్ కాలేజీ విద్యార్థులు 9 మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల, జేకేసీ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో జీల్ కంపెనీ క్యాంపస్ డ్రైవ్ జరిగింది. ఈ డ్రైవ్‌లో మొత్తం 20 మంది విద్యార్థులు పాల్గొనగా, అందులో 09 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ టి. కృష్ణ హాజరై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు తమ విద్యతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. ఐక్యుఏసీ సమన్వయకర్త శ్రీ…

Read More

దివిస్ కంపెనీలో 10 మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు:ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాల, లో జేకేసీ ప్లేసెమెంట్ సెల్ మరియు రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌కు 20 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 10మంది విద్యార్థులు, ఉద్యోగాలకు ఎంపికయయ్యాలరు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజ రాజేశ్వరి హాజరై, ప్రసంగించారు. విద్యార్థులు తమ విద్యకు నైపుణ్యాలు జోడించినప్పుడే ఉపాధి…

Read More

బూట్ క్యాంపుకు ఏ ఎస్ ఎన్ ఎం విద్యార్థుల ఎంపిక.

పాలకొల్లు: ఫిబ్రవరి, 25(తెలుగు న్యూస్ పవర్) రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్), కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ (సీసీఈ) ఆధ్వర్యంలో ‘పీఎం-యూఎస్ హెచ్ఎ’ కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ఈ నెల 22 నుంచి 5 రోజుల బూట్ క్యాంప్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిగ్రీ కళాశాలల నుండి ప్రతిభ ఆధారంగా 60 మంది విద్యార్థులను ఈ శిబిరానికి ఎంపిక చేశారు. స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం…

Read More

ఛాంబర్స్ విద్యార్థులు 14 మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు: ఫిబ్రవరి, 25(తెలుగు న్యూస్ పవర్) జీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై వారు కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్స్ ఉద్యోగాలకు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 58 మంది అభ్యర్థుల హాజరయ్యారు. ఈ ఎంపికలు ఛాంబర్స్ కళాశాలలో బుధవారం నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది ఎంపిక అయ్యారని కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు తెలియజేశారు.జీల్ ఇండియా లిమిటెడ్ హెచ్ఆర్ హెడ్ లు పి వెంకటరామన్ మరియు ఏ హేమభూషణ్లు మూడు రౌండ్లు రాత పరీక్ష ,…

Read More

ఇంటర్మీడియట్ పరీక్షాకేంద్రాలపై మెరుపు తనిఖీ.

భీమవరం: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం సందర్భంగా సోమవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానిక మెంటే వారి తోట, జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, బ్రౌనింగ్ జూనియర్ కళాశాలలో ఈ తనిఖీలు నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. మాస్ కాపీయింగ్ పై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని సూచించారు. పరీక్ష పేపర్లు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో మాత్రమే…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీకి 5లక్షల డ్రోన్ మంజూరు.

పాలకొల్లు: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలకు, ఆధునిక డ్రోన్ మంజూరైంది. దీని విలువ దాదాపు 5 లక్షల రూపాయలు. ఈ డ్రోన్ పీఎం–ఉషా జి.ఐ.ఈ.ఐ పథకం, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు వారి సహకారంతో,ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై సంస్థవారి సౌజన్యంతో కళాశాలకు కేటాయించారు. భవిష్యత్‌లో డ్రోన్ పైలట్ శిక్షణ, వ్యవసాయ స్ప్రేయింగ్ ప్రాక్టికల్స్, పంటల పర్యవేక్షణ, ఏరియల్ ఫోటోగ్రఫీ వంటి అంశాలలో విద్యార్థులకు ప్రత్యక్ష…

Read More