Skip to main content

Telugu News Power

ఏఎస్ఎన్ఎం కళాశాలలో వెంచర్ క్యాపిటల్ పై అవగాహన కార్యక్రమం.

భీమవరం లో వేంచేసి యున్న సోమేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి ఆలయం లో వివిధ కార్యక్రమాలలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన జిల్లా నాయకులు కొటికలపూడి గోవిందరావు లో పాల్గొన్నారు. సోమేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఆదివారం పార్వతి, అన్నపూర్ణ అమ్మవారికి వందలాది మంది భక్తులు సుమారు 5 వేల కేజీల శ్రావణ మాస పట్టి (సారే) సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొన్నారు. భీమేశ్వర స్వామి…

Read More

యాదవ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు.

పాలకొల్లు:ఆగస్టు,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) యాదవ ఎడ్యుకేషన్ సొసైటీ (వై ఇ ఎస్) ఆధ్వర్యంలో ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల సరస్వతి శిశు మందిర్ లో ఈ కార్యక్రమం ఆదివారం జరిగింది. గత రెండు దశాబ్దాలుగా, విద్యార్థులను ప్రోత్సహించే ఈ కార్యక్రమం నిర్వాహకులు అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. యాదవ్ విద్యార్థులకు 80శాతం, ఇతరులకు 20 శాతం ఈ స్కాలర్షిప్లు అందజేస్తున్నారు. 30 మందికి రూ.45,000లు విరాళంతో ప్రతి విద్యార్థికి…

Read More

మాతృభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి

పూణే ఆంధ్ర అసోసియేషన్ సలహాదారు టీవీ శ్రీనివాస్ కు మండలి వెంకటకృష్ణారావు సంస్కృతి పురస్కారం -2026 ప్రదానం హైదరాబాద్: ఆగస్టు,29( తెలుగు న్యూస్ పవర్. కామ్)మాతృభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ నాంపల్లిలోని డాక్టర్ నందమూరి తారకరామారావు కళామందిరంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ, మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం పూణే ఆంధ్ర అసోసియేషన్ సలహాదారు టీవీ శ్రీనివాస్ కు…

Read More

శ్రీ అద్దేపల్లి ప్రభుత్వ కళాశాలలో ఘనంగా గిడుగు జయంతి ఉత్సవం.

పాలకొల్లు: ఆగస్టు,29( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం జరిగింది. వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. తెలుగు విభాగాధిపతి, డా బూసి వెంకటస్వామి అధ్యక్షత వహించగా, కళాశాల ప్రిన్సిపాల్ డా కె రత్నమాణిక్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత గిడుగు వెంకట…

Read More

ఛాంబర్స్ కళాశాలలో తెలుగు వ్యవహారిక భాషా దినోత్సవం.

పాలకొల్లు: ఆగస్టు,29( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఛాంబర్స్ డిగ్రీ, పిజీ కళాశాల ప్రాంగణంలో శనివారం గిడుగు వెంకట రామమూర్తి జయంతి, తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాషా ప్రవీణ, గ్రేడ్ – I పండితులు, చిలకమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ,తెలుగు భాష కమ్మదనం, చక్కదనం తో కూడిన ఆవుపాలు లాంటిదన్నారు. ఈ భాషను ఆస్వాదించడం తెలుగువారి అదృష్టం అన్నారు. ఇష్టపడ్డప్పుడు ఏ విషయలోనైనా…

Read More

ఓ చిన్న మాట వెనుక ఓ చిన్నారి పెద్ద మనసు

మమ్మల్ని భారతీయులనే పిలవండి (“హమ్‌కో ఇండియన్ బోలో”) ఆ ఒక్క మాటతో దేశప్రజల జేజేలు కిరణ్ రిజిజు వీడియో కాల్.. “ఇప్పుడు దేశమంతా నిన్ను ప్రేమిస్తోంది” అన్న కేంద్ర మంత్రి న్యూఢిల్లీ: ఆగస్టు,28( తెలుగు న్యూస్ పవర్. కామ్) “మమ్మల్ని భారతీయులని అని పిలవండి.. చైనీస్ అని కాదు.” నాలుగేళ్ల చిన్నారి చెప్పిన ఈ చిన్న మాట ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సందేశంగా మారింది. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన చిన్నారి టింకిల్ తన రూపురేఖల కారణంగా చైనీస్ అని…

Read More

బ్యాంకు ఉద్యోగాలకు ఛాంబర్స్ విద్యార్థులు ఎంపిక.

పాలకొల్లు: ఆగస్టు, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బి ఆర్ ఆర్, జి కె ఆర్ చాంబర్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు 7 మందికి ఐసిఐసిఐ బ్యాంకు, హైదరాబాద్ వారు నిర్వహించిన ఆన్ లైన్ రాత, హెచ్ఆర్ రౌండ్స్ నందు సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్స్, ఐటి ఆపరేషన్స్ మేనేజర్స్ గా ఎంపికైనారని కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు తెలిపారు. వీరిలో జి. సురేఖ, జి. మధులత, పి.యజి త, జి. వాసవి, పి….

Read More

పాఠశాల వంట వారికి వేతనం జమ.

జనరల్ డెస్క్:ఆగష్టు, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం వంట సహాయకులకు గౌరవ వేతనం మంగళవారం జమ చేసింది. ఈ సమాచారాన్ని జిల్లా ప్రధానోపాధ్యాయులకు తెలియజేసారు. గౌరవ వేతనము ఈ ఏడాది జూన్ వరకు చెల్లించారు. గౌరవ వేతనము వారి బ్యాంకు ఖాతాల్లో మంగళవారం జమ అయినట్టు తెలిపారు. ఉన్నత పాఠశాలలకు జూన్ నెల వరకు వంట ఖర్చులు కూడా వారి ఖాతాలలో జమచేశారు.

Read More

శ్రీ అద్దేపల్లి కళాశాలలో మహిళా సమానత్వం, మదర్ థెరిస్సా జయంతి వేడుకలు

పాలకొల్లు: ఆగస్టు,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో మహిళా సమానత్వ దినోత్సవం, మదర్ థెరిస్సా జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించారు. అధ్యాపకులు, విద్యార్థులు మదర్ థెరిస్సా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం వుమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ కోఆర్డినేటర్ బి కె వి రామలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిధిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె…

Read More

రసాయన శాస్త్రంలో రాణిస్తున్న కబీర్ చిల్లార్‌. ఐఐటీ బొంబాయి విద్యార్థికి అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం!

జనరల్ డెస్క్: ఆగస్టు, 25 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) ​ఉజ్బెకిస్థాన్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్ (ఐసీహెచ్ఒ) 2026లో భారత విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి దేశానికి పేరుప్రతిష్టలు తెచ్చారు. ఈ పోటీల్లో పాల్గొన్న నలుగురు భారతీయ విద్యార్థుల బృందం ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలు సాధించగా, అందులో ఐఐటీ బొంబాయిలో సీఎస్ఈ ( సి ఎస్ ఈ ) అభ్యసిస్తున్న కబీర్ చిల్లార్ ఒకరు. ​కబీర్ సాధించిన విశేష విజయాలు: ​ఐ…

Read More