Skip to main content

Telugu News Power

శ్రీ అద్దేపల్లి కళాశాలలో బోయి భీమన్న జయంతి వేడుకలు.

పాలకొల్లు: సెప్టెంబర్,19( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల,తెలుగు విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ సామాజిక విప్లవ కవి, పద్మభూషణ్ డా బోయి భీమన్న జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రత్నమాణిక్యం అధ్యక్షత వహించారు. తెలుగు శాఖాధిపతి డా బూసి వెంకటస్వామి, తెలుగు అధ్యాపకులు రగుతు షణ్ముఖరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బోయి భీమన్న చిత్రపటానికి పూలమాలలు…

Read More

ఛాంబర్స్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణా శిబిరం ముగింపు.

పాలకొల్లు:సెప్టెంబర్,19 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బిఆర్ఆర్, జీకేఆర్ చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో నైపుణ్య శిక్షణా శిబిరం శనివారం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి సౌజన్యంతో ఐబీఎం స్కిల్ బేస్డ్, స్కిల్ బిల్డ్ జాబ్ రెడినెస్ శిక్షణా కార్యక్రమం రెండు రోజులపాటు జరిగింది. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా ఐబీఎం ప్రాజెక్ట్ ఆఫీసర్, మాస్టర్ ట్రైనర్ రాహుల్ విక్రాంత్ విద్యార్థులకు ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ థియరీటిక్, ప్రాబ్లం సాల్వింగ్ లపై శిక్షణ…

Read More

అద్దేపల్లి కళాశాలలో వ్యక్తిగత పరిశుభ్రత, గర్భాశ్రయ ముఖద్వార కేన్సర్ టీకాపై అవగాహన కార్యక్రమం.

పాలకొల్లు, సెప్టెంబర్,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలో శుక్రవారం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు–I, II, మహిళా సాధికారత విభాగం,లయన్స్ రూరల్ క్లబ్, పాలకొల్లు వారి సంయుక్త ఆధ్వర్యంలో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, గర్భాశయ ముఖాద్వార కేన్సర్ నిరోధక టీకా ఆవశ్యకత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె . రత్నమాణిక్యం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ గుణ్ణం…

Read More

శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం. కళాశాల విద్యార్థులు 41 మందికి దివీస్ కంపెనీలో ఉద్యోగాలు.

పాలకొల్లు:,సెప్టెంబర్17 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం.(స్వయంప్రతిపత్తి), ప్రభుత్వ కళాశాల, జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసి) ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో దివిస్ లే్బొరెటరీస్ ప్రవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన క్యాంపస్ డ్రైవ్‌ను బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా, కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం మాట్లాడుతూ, విద్యార్థులు తమ విద్యార్హతలకు అనుగుణంగా లభిస్తున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం విద్యార్హతలు మాత్రమే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్…

Read More

అద్దేపల్లి కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి రూ.1.25 లక్షల విరాళం.

విద్యార్థుల ప్రతిభా ప్రోత్సహక బహుమతి ఏర్పాటు. పాలకొల్లు: సెప్టెంబర్,12( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే బహుమతి ఏర్పాటు చేశారు. ఇందుకు రూ.1.25 లక్షల చెక్కును ఎండోమెంట్ ప్రైజ్ కోసం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్న మాణిక్యంకు శనివారం అందజేశారు.ఈ ఎండోమెంట్ ద్వారా కళాశాలలోని కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, పొలిటికల్ సైన్స్…

Read More

ఛాంబర్స్ కళాశాలలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ.

పాలకొల్లు: సెప్టెంబర్,12( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక ఛాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో వినాయక చవితి సందర్భంగా కళాశాల విద్యార్థులకు పర్యావరణహిత వినాయక ప్రతిమల తయారీ, ప్రదర్శన పోటీని కళాశాల ప్రాంగణంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనాలు కలిపిన రంగులతో వినాయక విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తారని, మట్టి, సహజ సిద్దమైన రంగులను పసుపు సేంద్రియ, సహజరంగుల ద్వారా వినాయక విగ్రహాలు…

Read More

ఎయిడ్స్ పై ఛాంబర్స్ విద్యార్థులకు అవగాహన సదస్సు

పాలకొల్లు: సెప్టెంబర్, 11 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్రవారం హెచ్ఐవి లేదా ఎయిడ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలకొల్లు ఐసిటిసి ఆరోగ్య కేంద్రం నుండి హెచ్ఐవి లేదా ఎయిడ్స్ కౌన్సిలర్ వి. సోమేశ్వరి, కే. ఉమాదేవి, జోనల్ సూపర్వైజర్ మరియు కే. సత్యవతి పి సురేష్ బాబులు ఈ అవగాహన కార్యక్రమాన్ని…

Read More

అద్దేపల్లి కళాశాలలో 100 మంది బాలికలకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ.

పాలకొల్లు,సెప్టెంబర్,10(తెలగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలలో, గురువారం కళాశాల సీపీడీసీ సభ్యులు, కళాశాల వ్యవస్థాపకులు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి మనుమడు, అద్దేపల్లి గంగరాజు సత్రం వ్యవస్థాపక చైర్మన్, అద్దేపల్లి మోహన్ దాస్(75 మందికి), కళాశాల పూర్వ విద్యార్థి, విజయ డయోగ్నస్టిక్ ల్యాబ్ అధినేత కొమ్ముల మురళీకృష్ణ (25 మందికి) సహకారంతో కళాశాల బాలికలకు ఉచితంగా యూనిఫాంలను పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.రత్న మాణిక్యం అధ్యక్షతన…

Read More

శ్రీ అదేపల్లి కళాశాలలో మొక్కలు నాటిన విద్యార్థులు.

పాలకొల్లు:సెప్టెంబర్,3(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అదేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి (అటానమస్) కళాశాలలో వ్యాయామ,ఎన్.సి.సి (ఎన్ సీసీ ) విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మాణిక్యం హాజరై, మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, కాలుష్య రహిత సమాజం కోసం విద్యార్థి దశ నుంచే…

Read More

ఛాంబర్స్ విద్యాసంస్థలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు.

పాలకొల్లు:సెప్టెంబర్,3(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఛాంబర్స్ కళాశాల ప్రాంగణంలో గురువారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మన దేశం గొప్ప సాంస్కృతిక మరియు సర్వమత సామరస్యత కలిగిన దేశంగా ప్రపంచ దేశాల మన్నలు పొందుతుందని, దీనిని పరిరక్షించుకొనుటకు విద్యార్థి దశలో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అవసరమన్నారు. కళాశాల సెక్రెటరీ కేవీ…

Read More