విజిలెన్స్ అధికారులు తనిఖీ
పాలకొల్లు:నవంబర్,21 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు మున్సిపాలిటీ పరిధిలో గల బంగారు చెరువు గట్టు పనులను విజిలెన్స్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ నిధులనుండి వాకింగ్ ట్రాక్, పార్క్ నిర్మాణం కోసం పనులు గతంలో చేపట్టారు. అయితే న్యాయ సమస్యల వల్ల ఆ పనులు నిలిపివేయవలసి వచ్చినట్లు తెలిసింది. అప్పటి నుంచి పనులు ముందుకు సాగటం లేదు. దీనిపై విజిలెన్స్ అధికారులు పనులకు సంబంధించి వివరాలు అధికారుల నుంచి సేకరించారు. పనుల తీరు, నాణ్యత కొలతలతో…