Telugu News Power

పశువుల దాణ పంపిణీ చేస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్,30 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని కాపవరం గ్రామంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం సాయంత్రం రైతులకు పశువుల దాణ పంపిణీ చేశారు. గ్రామంలోని సుమారు 60 మంది రైతులకు సగం ధరకే దాణ అందజేశారు. దాణ50 కేజీలు బస్తా అసలు ధర రూ.1110 లు. నియోజకవర్గ పరిధిలో 110 టన్నుల దాన సబ్సిడీపై పంపిణీ చేశారు. ఈ దాణ మొత్తం విలువ 24 లక్షల 42…

Read More

యుటిఎఫ్ టెస్ట్ పేపర్ల ఉచిత పంపిణి.

యమంచిలి: నవంబర్ 29 తెలుగు న్యూస్ పవర్ మండలంలో ఉన్న 11 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు యుటిఎఫ్ టెక్స్ట్ పేపర్లు ఉచితంగా శనివారం పంపిణీ చేశారు. గత 15 ఏళ్లుగా దాతల సహకారంతో ఈ ఉచిత పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్టు యుటిఎఫ్ నాయకులు పోలిశెట్టి క్రాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఏ శ్రీవాణి కె.వి.ఆర్.రామకృష్ణంరాజులు ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ లియాఖత్ అలీ, దిగమర్తి రాంబాబు, రామేశ్వరపు సత్యనారాయణ, తెలుగుదేశం నాయకులు మామిడి శెట్టి…

Read More

పాలకొల్లు పట్టణ డంపింగ్ యార్డ్ నిర్వహణ రాష్ట్రానికి ఆదర్శం కావాలి – మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్ ,29 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు పట్టణంలో ఉన్న డంపింగ్ యార్డ్ల నిర్వహణ రాష్ట్రంలో ఉన్న ఇతర పట్టణాలకు ఆదర్శంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి తన సుడిగారి పర్యటనలో భాగంగా శనివారం పాలకొల్లు రామయ్య హాలు, ఎడ్ల బజార్ ఉన్న డంపింగ్ యార్డ్ లను మంత్రి పరిశీలించారు. పర్వతాల్లా పేరుకు పోయిన డంపింగ్ యార్డ్ లను మంత్రి అతి కష్టం మీద ఎక్కుతూ దిగుతూ, డంపింగ్ యార్డ్ మెటీరియల్ తరలింపు గురించి…

Read More

ఆడబిడ్డలపై అభిమానం చాటుకున్న -మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి అటానమస్ కాలేజీ బాలికల వేచియుండు గది నిర్మాణం కోసం మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. గత ఏడాది ఈ నిర్మాణం కోసం మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఆ మేరకు భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.సుమారు 34 లక్షల రూపాయలు అంచనా తోఈ భవనంతో పాటు మరుగుదొడ్లు కూడా నిర్మిస్తారు. విద్యార్థినులకు ఉన్న ప్రత్యేక అవసరాలు దృశ్య ఈ నిర్మాణం తప్పనిసరి…

Read More

ఎన్ ఎస్ ఎస్ విద్యార్థుల ఆరోగ్య ర్యాలీ.

యలమంచిలి:నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం గ్రామంలో ఏ ఎస్ ఎన్ ఎం గవర్నమెంట్ కళాశాల విద్యార్థులు ఆరోగ్య ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆరోగ్యం పై అవగాహన కలిగించారు. ఇందుకు పలు సూచనలు చేశారు. ఈ ర్యాలీలో ఏఎన్ఎం సరళ వారి సిబ్బంది ఆరోగ్యం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గ్రామంలో తాగునీరు,మురికి నీటి సమస్య ఉన్నట్టు సర్వే ద్వారా గుర్తించారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన వల్ల వచ్చే ప్రమాదాలు గురించి…

Read More

మహిళల కోసం మహత్తర కార్యం

-వైజాగ్ బుజ్జి వెల్లడి. యలమంచిలి: నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలి గ్రామానికి అంబులెన్స్ ,కైలాస రథం అందుబాటులోకి వచ్చాయి. తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి ఈ వాహనాలకు దాదాపు 23 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ రెండు వాహనాలను పాలకొల్లు ఆర్టీవో నాయక్ శనివారం అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఫిట్నెస్ సర్టిఫికెట్ తాళ్లూరి శ్రీనివాస్ కు ఆర్టీవో అందజేశారు. స్థానిక పంచాయతీ దగ్గర గల రెండు సెంట్లు స్థలాన్ని ,వైజాగ్…

Read More

ఎన్ ఎస్ ఎస్ విద్యార్థుల క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం.

యలమంచిలి: నవంబర్,28 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ అటానమస్ కాలేజీ ఎన్.ఎస్.ఎస్ యూనిట్ 2 విద్యార్థులు శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. పాలకొల్లు మున్సిపల్ అధికారి, స్వచ్ఛఆంధ్ర, స్వర్ణాంధ్ర కోఆర్డినేటర్ పి.రోహిత్ కుమార్, ఉమా హాస్పిటల్స్ పాలకొల్లు డాక్టర్ ఉమా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కోఆర్డినేటర్ రోహిత్ కుమార్ మాట్లాడుతూ సామాజిక పరిశుభ్రత, తడి చెత్త పొడి చెత్త వేరు చేయటం వంటి విషయాల గురించి విద్యార్థులకు…

Read More

అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ తరలింపు

పాలకొల్లు: నవంబర్ ,28 (తెలుగు న్యూస్ పవర్) ఇటీవల పూలపల్లి బైపాస్ రోడ్ లో ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రాంగణాన్ని వేరేచోటకు మార్చారు. ఇక్కడ భవనం విశాలంగా లేకపోవడం వల్ల, ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ప్రదేశాన్ని మార్చారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గౌరవ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు కు చెందిన, పాలకొల్లు హౌసింగ్ బోర్డ్ లో గల విశాల భవనంలోకి శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించి, నూతన భవనంలోకి గృహప్రవేశం చేశారు….

Read More

మూలస్థానేశ్వరి అమ్మవారికి భారీ బంగారు ఆభరణాల సమర్పణ

యలమంచిలి నవంబర్ 28 తెలుగు న్యూస్ పవర్ మండల కేంద్రమైన యలమంచిలి లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారికి శుక్రవారం సాయంత్రం బంగారు ఆభరణాలు సమర్పించారు. యలమంచిలి వాస్తవ్యులు తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి శిరీష దంపతులు ఈ కానుకలు అందజేశారు. ఈ దంపతుల కోర్కెలు ఈడేర్చినందుకుగాను, అమ్మవారికి భక్తితో ఈ భారీ కానుకలు బహుమతిగా అందజేశారు. అమ్మవారికి నల్లపూసల రూపంలో 24 గ్రాముల బంగారంతో చేయించారు. ఈ ఆభరణం విలువ దాదాపు…

Read More

శివదేవుని చిక్కాల లో వైభవంగా ఆలయ సంప్రోక్షణ.

పాలకొల్లు: నవంబర్, 27 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు మండలం ,శివదేవుని చిక్కాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం, ఆలయ సంప్రోక్షణ మహోత్సవం మూడు రోజులపాటు శాస్త్రోక్తంగా జరిగింది. మంగళవారం గోపూజ గ్రామ సంరక్షణ గావించారు. బుధవారం విశ్వక్సేన ఆరాధన మూల మంత్ర హోమం అంటి పూజలు నిర్వహించారు. గురువారం ఆలయం మరియు ధ్వజస్తంభం శిఖరాలకు కుంభ సంప్రోక్షణ జరిగింది. తదనంతరం విశ్వరూప దర్శనం ప్రథమ దర్శనం అర్చన కార్యక్రమాలు…

Read More