కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ టెన్నీస్ విజేతలు వీరే
🏆 చెరుకూరి బుద్దావతారం రాజు మెమోరియల్ – AISTA(ఐస్టా)సర్క్యూట్ 2025 పాలకొల్లు,నవంబర్ 2025: చెరుకూరి బుద్దావతారం రాజు మెమోరియల్ AISTA సర్క్యూట్ 2025 మొదటి రోజు పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా సాగాయి. టౌన్ హాల్,( పాలకొల్లు), ఆఫీసర్స్ క్లబ్ (నరసాపురం), కాస్మో క్లబ్(పాలకొల్లు)లో జరిగిన వివిధ వయో వర్గాల సింగిల్స్ మ్యాచ్‌లలో సీనియర్ ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. 🎾 టౌన్ హాల్ – 70+ సింగిల్స్ సీనియర్ కేటగిరీలో అనుభవం, నైపుణ్యం మిళితమైన ఆటలు…