ఇరాన్-ఇశ్రాయెల్ ఘర్షణ: మధ్యప్రాచ్యంలోపెరుగుతున్న ఉద్రిక్తత.
యుద్ధక్షేత్రం: మార్చి,1 (తెలుగున్యూస్‌పర్.కామ్) ప్రస్తుతం, భీకర పోరు సాగుతున్న, ఇరాన్-ఇశ్రాయెల్ మధ్య ఘర్షణ, మధ్యప్రాచ్య ప్రాంతంలో తీవ్ర రూపం దాలుస్తుంది. ఇటీవల ఇశ్రాయెల్ సైన్యం ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఇరాన్ అధికారులు ఈ దాడులకు ప్రతీకారంగా ఇశ్రాయెల్‌పై క్షిపణులు దూసుకెళ్లాయని ప్రకటించారు.ఈ ఘర్షణకు కారణం ఇశ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నాయకత్వంలో హమాస్ సంస్థపై గాజా పట్టిలో చేసిన దాడులు. ఇరాన్ మద్దతుగా హిజ్బుల్లా, హౌతీ సంస్థలు కూడా ఇశ్రాయెల్‌పై దాడులు చేశాయి….