Telugu News Power

మారేడు దళములతో ప్రదక్షిణలు

పాలకొల్లు: ఫిబ్రవరి, 2( తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి భక్తులు సోమవారం సాయంత్రం ఆలయ ప్రదక్షణ చేశారు. ప్రతివారం భక్తులు ఏడు మారేడు దళములతో 7 ఏడు ప్రదక్షిణాలు చేస్తారు. ఈ వారం భక్తులు అధిక సంఖ్యలో, సుమారు 300 మంది పాల్గొన్నారు. దేవస్థానం వారు వీరికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రదక్షిణలో ఆలయ ప్రధాన అర్చకులు క్రిష్టప్ప, పర్యవేక్షకులు పి వాసు,భక్తులు పాల్గొన్నారు. ఆలయ ముచ్చర్ల శ్రీనివాసరావు,…

Read More

ఎస్ఎఫ్ఐ రక్తదాన శిబిరం.

పాలకొల్లు, ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) మహాత్మా గాంధీ 79 వ వర్ధంతి సందర్భంగా, స్థానిక భారత విద్యార్థి ఫెడరేషన్, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహాత్మా గాంధీ కులమతాలకు అతీతమైన నిజమైన భారతస్వాతంత్ర సమరయోధుడని క్రాంతి పేర్కొన్నారు. గాంధీని అంతం చేసిన గాడ్సేను కూడా దేశభక్తుడి చెప్పడం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు. విద్యార్థులు తమ హక్కుల కోసం…

Read More

విద్యార్థులకు ప్రతిభాపాటవ పరీక్ష.

యలమంచిలి: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, ప్రతిభ పాటు పరీక్ష ఆదివారం నిర్వహించారు. యుటిఎఫ్ ప్రతిఏటా నిర్వహిస్తున్న ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. గత 29 ఏళ్లుగా, ఐదవ తరగతి పదవ తరగతి విద్యార్థులకు ఈ పరీక్ష జరుగుతుంది. వివిధ పాఠశాలల్లో జరిగిన ఈ పరీక్షలో మొత్తం 176 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంత్ కుమార్, మండల అధ్యక్షులు గుత్తుందీవి శ్రీనివాస్, ఎస్ జయ ప్రభ,…

Read More

ఆఖరి మజిలీ స్థానం పవిత్రంగా ఉండాలి- మంత్రి నిమ్మల

యలమంచిలి: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) అందరికీ ఆఖరి మజిలీ అయిన స్మశాన స్థలం పవిత్రంగా ఉండాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనర్ల శాఖామాత్యులు రామానాయుడు పేర్కొన్నారు. దొడ్డిపట్ల గ్రామంలో 30 లక్షలతో అభివృద్ధి పరచనున్న స్మశాన వాటిక పనులకు మంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ, ఏ పని చేపట్టిన పది కాలాలపాటు నిలిచి ఉండేలా తీర్చిదిద్దాలని తన విధానం అన్నారు. పాలకొల్లులో స్మశాన వాటికను, బృందావనంలో తీర్చిదిద్దినట్టు…

Read More

ఘనంగా అడబాల వారసునికి నామకరణ మహోత్సవం.

పాలకొల్లు: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ప్రముఖ వ్యాపారవేత్త, అడబాల గ్రూపు సంస్థల అధినేత, అడబాల వెంకటరమణ,వాణి దంపతుల పెద్ద కుమారుడు రోహిత్, కోడలు శ్వేత దంపతుల తొలి సంతానానికి బారసాల,నామకరణ మహోత్సవం, ఆదివారం అడబాల గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. మనవడికి, వేద పండితులు ఆశీర్వచనం చేసి, పూజలు నిర్వహించి, ,”గౌరాన్ష్ అన్వయ్” గా నామకరణం చేశారు. ఈ వేడుకలలో డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, డాక్టర్ చేగొండి నారాయణరావు బంధుమిత్రులతో పాటు, పలువురు రాజకీయ…

Read More

రాష్ట్ర ప్రగతి పై అద్భుత చిత్ర ప్రదర్శన.

పాలకొల్లు: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక వపాబాపు, వడ్డాది పాపయ్య, బాపు ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు చిత్రకళకు సంబంధించి కార్యక్రమం నిర్వహించారు. సంస్థ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఈ భారీ చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. గత దశాబ్ద కాలంగా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వీరు నిర్వహిస్తూ, వస్తున్నారు. బాలబాలికల్లో చిత్రకళ పట్ల ఆసక్తి కల్పించడానికి వారిని ఈ ప్రదర్శనలో భాగస్వాములను చేసి, వారి సృజనాత్మకత ను వెలికి తీసే అవకాశం…

Read More

అంతర్వేది నరసింహస్వామి చక్రస్నానం లో అద్భుత దర్శనం

సఖినేటిపల్లి: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) నవనరసింహ క్షేత్రాలలో ప్రముఖమైన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం ఉత్సవాల్లో భాగంగా, ఆదివారం,8వ రోజు శ్రీవారి సుదర్శనచక్రస్నాననం అత్యంత వైభవంగా జరిగింది. దేవాలయ చరిత్రలో జరగని ఓ అద్భుతం ఈ సందర్భంగా చోటుచేసుకుంది. స్వామివారు, సుదర్శన చక్రస్నానం కోసం, గరుడ పుష్పక వాహనంపై గ్రామోత్సవం చేసి సముద్ర తీరానికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి నిచ్చలంగా, నిర్విహంగంగా, ఆకాశంలో అప్పటి వరకు ఒక్క పక్షి లేకున్నా, ఆకాశంలో నుంచి…

Read More

మావుళ్ళమ్మకు కనకపు కానుక

భీమవరం: ఫిబ్రవరి,1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, తెలుగు ప్రజల ఇష్ట దైవం, శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి, కొండంగి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యం, జ్యోతి దంపతులు 11 గ్రాముల బంగారం కానుకగా సమర్పించుకున్నారు. ఈ కనకం విలువ సుమారు లక్షా 50 వేల రూపాయలు. మావుళ్ళమ్మ అమ్మవారికి, నిలువెత్తు, సంపూర్ణ పసిడి తొడుగు చేయించాలని దేవస్థానం వారు సంకల్పించారు. ఈ పథకానికి స్వర్ణనిధిగా నామకరణం చేశారు. ఈ పథకం ద్వారా పలువురు భక్తులు…

Read More

జల సంరక్షణ పై పోస్టర్ ప్రదర్శన పోటి.

పాలకొల్లు: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ కళాశాలలో నీటి సంరక్షణ పై పోస్టర్ ప్రదర్శన పోటీ శనివారం జరిగింది. జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా, భౌతిక శాస్త్ర విభాగం ఈ పోటీలు నిర్వహించింది. విద్యార్థులు తమ సృజనాత్మకతతో జలవనురుల సంరక్షణపై వేసిన చిత్రాలు ఆకట్టుకుని,ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, టి కృష్ణ, బి రమేష్ కుమార్, బి రామలక్ష్మి, సుబ్బరాయన్, విద్యార్థులు పాల్గొన్నారు. చేతులకు…

Read More

వైయస్సార్సీపి పాప పరిహార పూజ.

పాలకొల్లు: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక నియోజకవర్గం ఇంచార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి ఆధ్వర్యంలో శనివారం స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి వద్ద వైయస్సార్సీపి శ్రేణులతో కలిసి పాప పరిహార పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ఇటీవల సిబిఐ ఇచ్చిన నివేదికలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి…

Read More