మావుళ్ళమ్మకు కనకపు కానుక
భీమవరం: ఫిబ్రవరి, 8(తెలుగు న్యూస్ పవర్) శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి, నిలువెత్తు సంపూర్ణ, స్వర్ణమయ, స్వర్ణ నిధి పథకానికి, స్థానిక భక్త దంపతులు, గోంట్ల వెంకట రామారావు, వెంకట లక్ష్మి సత్యవతి ఆదివారం బంగారం కానుకగా సమర్పించుకున్నారు. లక్ష 17 వేల రూపాయల విలువైన, 8 గ్రాముల బంగారాన్ని అమ్మవారికి, ఆలయ అధికారుల ద్వారా సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, ఈ పుణ్య దంపతులకు, వేద ఆశీర్వచన పూజలు చేసి,…