పాలకొల్లు లో సినిమా షూటింగ్
పాలకొల్లు: డిసెంబర్,26(తెలుగు న్యూస్ పవర్) స్థానిక పశువుల ఆసుపత్రి వద్ద శుక్రవారం హరి గాడి ‘ హరికథ’ సినిమా దృశ్యాలు చిత్రీకరించారు. సురభి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై, సురభి హరినాధరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వారి మొదటి చిత్రం. దర్శకులు వైవి సర్వేష్ మొదటిసారి పెద్ద తెర సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరు చేసిన వెబ్ సిరీస్ మంచి ప్రజాదరణ పొందడంతో ఈ సినిమా అవకాశాన్ని అందుపుచ్చుకున్నారు. హీరోగా హరి యడ్లపల్లి ఈ సినిమా ద్వారా…