కేరళం అందగత్తె స్థానం నుంచి, శ్రీకృష్ణ జన్మస్థానానికి హర్ష సన్నీ.
ముంబై: జూన్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక విమానాశ్రయంలో మిస్ కేరళ-2025 మాజీ పోటీదారు హర్ష సన్నీని రూ.11.82 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాతో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసిన విషయం సంచలనం కలిగించింది. ఆమె బాంకాక్ నుంచి వచ్చిన విమానంలో ముంబైకి చేరగా, బ్యాగేజీ తనిఖీలో 11 కిలోలకుపైగా మత్తుపదార్థం లభ్యమైందని, ఎన్ డి పి ఎస్ చట్టం కింద అరెస్టు చేసి కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.హర్ష సన్నీ, 28 ఏళ్ల మోడల్,…