భీమవరం: సెప్టెంబర్,2 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ వ్యాపారవేత్త, స్థానిక బాంబే స్వీట్స్ అధినేత
పొత్తూరి బాపి రాజు, మాతృమూర్తి ఇటీవల స్వర్గస్తులయ్యా. వారి కుటుంబాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, యలమంచిలి మండల పరిషత్ అధ్యక్షురాలు, వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, ఉచ్చుల స్టాలిన్ బాబు, చించినాడ మాజీ సర్పంచ్ దంగేటి రాజమణి, పొత్తూరి రంగరాజు,ఏ . ఏస్ . రాజు,తదితరులు బుధవారం పరామర్శించి, సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బాంబే స్వీట్స్ అధినేత బాపిరాజుకు మండలి చైర్మన్ మోషేన్ రాజు పరామర్శ.
బాంబే స్వీట్ అధినేత పొత్తూరి బాపిరాజు ను పరామర్శిస్తున్న శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు