నేడు నటులు కృష్ణ పుట్టినరోజు.
జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్ పవర్. కామ్) బుర్రిపాలెం బుల్లోడు, ఘట్టమనేని శివరామకృష్ణ అనే కృష్ణ చలనచిత్ర రంగంలో చంచలనాలకు మారుపేరు. సాహసాలకు చిరునామా, మానవత్వానికి నిలువెత్తు రూపం, కొత్తదనాన్ని కోరే ధైర్యం అయన విశిష్టతలు. హాలీవుడ్ తలదన్నే కౌబాయ్ చిత్రాల ద్వారా తెలుగు సినీ రంగాన్ని కొత్త మలుపు తిప్పారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి నిర్మించారు. భారత పౌరాణిక సినీ వినీలాకాసంలో…