Telugu News Power

బహుగంధ కర్త పూర్ణచంద్ కు బోయి భీమన్న పురస్కారం.

విజయవాడ: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్)మహాకవి, పద్మభూషణ్ బోయి భీమన్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ వారు సోమవారం ప్రదానం చేశారు. మంత్రి కందుల దుర్గేష్ , బోయి హైమావతి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు లక్ష్మీశ ఈ పురస్కారం ప్రదానం చేశారు. విజయవాడ కలెక్టరు కార్యాలయం లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన భీమన్న జయంతి సభ నిర్వహించారు. నాటక అకాడేమి అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ, జానపద కళల అకాడెమి…

Read More

శ్రమను గౌరవించాలి, కష్టాన్ని గుర్తించాలి. -మంత్రి నిమ్మల

యలమంచిలి/ పోడూరు: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) మంత్రైన, ఉపాధి శ్రామికులైన అంతా ఒకటే కుటుంబం గా భావించి ముందుకు వెళ్లాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. ఉపాధి హామీ శ్రామికుల సత్కార కార్యక్రమం యలమంచిలి,పోడూరు మండలాల్లోని గ్రామాల్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనం ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఏమీ లేదని, పోయేటప్పుడు కూడా పట్టుకుపోయేదేమీ ఉండదని తెలిపారు. ఉన్నంతలోనే పదిమందికి…

Read More

దివ్యాంశి భౌమిక్ అసాధారణ విజయాలు. అతిచిన్న వయసులో దిగ్గజాలను ఓడించిన ఘనత. టేబుల్ టెన్నిస్ లో బంగారు పతకం.

కోల్‌కతా: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) దివ్యాంశి భౌమిక్ భారత టేబుల్ టెన్నిస్ రంగంలో సంచలనాలు సృష్టిస్తుంది. బెంగాల్ కు చెందిన ఈమె సాధించిన ప్రధాన విజయాలు, ప్రపంచ టేబుల్ టెన్నిస్(డబ్ల్యూ టి టి) ​ ఫీడర్ టైటిల్ (2026): ప్రిస్టినా (కొసావో)లో జరిగిన డబ్ల్యూటీటీ ఫీడర్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుని, ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయ క్రీడాకారిణిగా (15 ఏళ్లు) రికార్డులకు ఎక్కింది. ఏకంగా చైనీస్…

Read More

తల్లి ప్రాణత్యాగం, పసిబిడ్డకు పునర్జన్మ. భూకంప ప్రమాదంలో మరోసారి వెలుగులోకి వచ్చిన తనువు చాలించిన అమ్మతనం.

వెనిజులా: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్)వెనిజులాలో జరిగిన ఈ విషాదకరమైన సంఘటన అంతర్జాతీయంగా అనేక మందిని కంట తడి పెట్టించింది. ఈ ​ఘటన ఈనెల 26న వెనిజులాలో సంభవించింది. తీవ్రమైన జంట భూకంపాల వల్ల ఈ విపత్తు సంభవించింది. ​హెక్టార్ బెల్లో, ఈయన వెనిజులాకు చెందిన ప్రసిద్ధ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఇతని కుటుంబం ఒకేసారి ఆనంద, విషాదాలకు లోనైంది. ​భూకంపం కారణంగా వారి ఇల్లు కూలిపోతున్న సమయంలో, హెక్టార్ బెల్లో భార్య ఆండ్రియా బెల్లో…

Read More

ప్రపంచాన్ని ఉనికించిన వెనుజులా జంట భూకంపాలు జాడ లేని వేలాదిమంది.

వెనిజులా: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ నువ్వు నింకించిన భయంకరమైన వెనుజులాలో సంభవించిన రెండు కు భూకంపాలకు సంబంధించి రక్షణ చర్యలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి. భారత్తో సహా అనేక దేశాలు వెనుజులాకు బాసడు కానించి సహాయాన్ని అందజేస్తున్నాయి. రక్షణ బృందాలు మానవీయ కోణంలో సహాయక చర్యల్లో భాగంగా పసిబిడ్డలను వీధి కుక్కలను కూడా కాపాడుతున్నాయి. వెనిజులా భూకంప బీభత్సంలో ఆశాకిరణాలు.. శిథిలాల నుంచి చిన్నారుల అద్భుత రక్షణ వెనిజులాలో సంభవించిన రెండు భారీ…

Read More

శ్రీ మావుళ్లమ్మ సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ వైభవంగా ఏరువాక పున్నమి ధాన్యలక్ష్మి – సౌభాగ్యలక్ష్మి పూజలు

భీమవరం: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీమావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పున్నమి సందర్భంగా సోమవారం ఆధ్యాత్మిక శోభ నెలకొంది. వ్యవసాయానికి ఊపిరి పోసే ఆషాఢ మాస ప్రారంభాన్ని సూచించే ఈ పుణ్యదినాన్ని పురస్కరించుకుని దేవస్థానంలో చండీ హోమం, ధాన్యలక్ష్మి పూజ, సౌభాగ్యలక్ష్మి పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు.రైతాంగ సంక్షేమం, సమృద్ధిగా వర్షాలు, రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక సంకల్పాలు జరిపించారు.దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, వేదపండితుల…

Read More

పంచారామంలో చండీ హోమం.

పాలకొల్లు: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో సోమవారం పౌర్ణమి సందర్భంగా, కళ్యాణ మండపంలో చండీ హోమం జరిగింది. పూజలు,హోమములు 23 మంది పుణ్యదంపతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అభిషేక పండితులు బమిడి పాటి వెంకన్న భక్తులు తరఫున పూజలు జరిపించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి…

Read More

పంచారామం, క్షీరా రామ క్షేత్రం వద్ద భక్తుల ప్రదక్షిణలు.

పాలకొల్లు: జూన్,29( తెలుగు న్యూస్ పవర్. కామ్)పంచరామ క్షేత్రం పాలకొల్లులో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము వద్ద సోమవారం సాయంత్రం శ్రీ స్వామి వారి సప్త సోమవారాలు సప్త ప్రదక్షిణాలు, ఏడు మారేడు దళములతో మాడవీధులలో భక్తులు సుమారుగా 450మంది ప్రదక్షిణములలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, పర్యవేక్షకులు పి వాసు , ఆలయ ప్రధాన అర్చకుడు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి, కిష్టప్ప , ఆలయ సిబ్బంది…

Read More

క్రెడిట్ చోరీకి బ్రాండ్ అంబాసిడర్ జగన్. -మంత్రి నిమ్మల ఆరోపణ.

పాలకొల్లు: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్న వైసీపీ నాయకులను పాలకొల్లు శాసనసభ్యులు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. మంత్రి ఆదివారం పత్రిక సమావేశంలో మాట్లాడుతూ, అసలు క్రెడిటే లేని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీకి నేరాలు ఘోరాలు చేయటంలో ఎంతో క్రెడిట్ ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు 40 రకాల తో సారె సమర్పణ.

భీమవరం: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు,, తెలుగు ప్రజలు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి పట్టణానికి చెందిన కందకట్ల నాగేశ్వరావు, వారి కుటుంబ సభ్యులు, భీమవరం వైభవ్ శారీస్ అండ్ రేడిమెడ్స్ వారు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి . సుమారు 40 రకాల సారె సమర్పించారు. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ…

Read More