Telugu News Power

శ్రీ ఉమా సోమేశ్వర కళ్యాణోత్సవాలు సంపూర్ణం

యలమంచిలి: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఉమా సోమేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి, సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. పాలకొల్లు, నృత్య కళాంజలి బాలలు సాంప్రదాయ, జానపద నృత్యాలతో భక్తులను అలరించారు. శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వారు ఈ కార్యక్రమానికి సౌజన్య అందించారు. రాత్రి అఖండ అన్న సమారాధన జరిగింది. ఆలయ చైర్మన్ అడబాల శ్రీమన్నారాయణ, ధర్మకర్తలు, అర్చకులు యలమంచి నరేంద్ర శర్మ, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయం 41 రోజు పూజలు.

యలమంచిలి: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశం సందర్భంగా, 41 వ రోజు శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, తాళ్లూరి శ్రీనివాస్ (వైజాగ్ బుజ్జి) శిరీష దంపతులు నిర్వహించారు. గ్రామోత్సవం లో 108 కలశములతో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. దీపజ్యోతుల తో రాత్రి గ్రామంలో ఊరేగి, అమ్మ వారికి హారతులు సమర్పించారు.

Read More

లొల్ల లాకుల లొల్లికి చెల్లు, 16 మండలాల రైతులకు వరం.

అమరావతి/కొత్తపేట: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) కోనసీమ రైతుల చిరకాల వాంఛ తీరబోతున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం తెలిపారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న,కోనసీమ రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లొల్ల లాకుల ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. సుమారు రూ.74.20 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాంత అభివృద్ధికి దిశా నిర్దేశం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ…

Read More

అజరామర అమరావతికి ఎల్లెడలా నీరాజనాలు.

భీమవరం: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్. కం) స్థానిక జిల్లా కేంద్రంలో అల్లూరి సీతారామరాజు స్మృతి కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆధ్వర్యంలో అమరావతి శాశ్వత రాజధాని ఇంకా చట్టం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆధులకు గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా అధికారులు రాహుల్ కుమార్ రెడ్డి, నయీమ్ హష్మీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం…

Read More

రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపే అర్హత జగన్ కు లేదు. -మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు.

పాలకొల్లు: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్.కాం) రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపే అర్హత జగన్ కు లేదని మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ రంగారావు మోహన్ రావు తీవ్రంగా విమర్శించారు. అమరావతి శాశ్వత రాజధాని గా పార్లమెంటులో చట్టం చేయడంతో కూటమి శ్రేణులు అంగర ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజధానికి 33 ఎకరాలు ఇచ్చిన రైతులను రూట్ల పాలు చేసి వారిని, తీవ్రంగా ఇబ్బందులు ఫోన్…

Read More

రాజ్యసభలో శాశ్వత రాజధాని బిల్లు ఆమోదం ప్రత్యక్షంగా వీక్షించిన మంత్రి నారా లోకేష్.

న్యూఢిల్లీ: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్). అమరావతిని శ్వాశ్వత రాజధానిగా చట్టం చేయడానికి రాజ్యసభలో ప్రవేశపెట్టిన, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (సవరణ) బిల్లు ఆమోదం పొందటాన్ని, రాజ్యసభలో ప్రముఖుల గ్యాలరీలో కూర్చుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ బృందం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రుల బృందంతో ప్రధాని మోడీని కలిసారు. అను మోడీ నారా లోకేష్ కు అభినందనలు తెలియజేశారు. పార్లమెంటరీ…

Read More

రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటి అమరావతి రాజధాని సంబరాలు.

అమరావతి: ఏప్రిల్,2(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి పెద్దల సభలో ఆమోదం లభించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. వాడ వాడల పిల్లాపాపలతో ఈ సంబరాలు జరుపుకున్నారు. కూటమి నాయకులు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాజధాని సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఇందుకోసం పుష్కరకాలం అని చికి నెలకొని ఉంది. అమరావతి శాశ్వత ప్రజారాజధానిగా, రైతుల త్యాగాల కోసం ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన నిలిచింది. సుమారు29వేల మంది రైతులు 34వేల…

Read More

శ్రీ క్షీరారామ ఆలయ అమ్మవార్లకు సారె సమర్పణ.

పాలకొల్లు: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో గత నెల 27న ప్రారంభమైన కల్యాణోత్సవాలు గురువారం ఘనంగా పరిపూర్ణం అయ్యాయి. శ్రీ స్వామివారి ఆలయంలో కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ పుష్ప ఉత్సవంజరిగింది. ఈ కార్యక్రమంలో 27 జంటలతో, సారే, కార్యక్రమమం జరిగింది. పురవీధులలో, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి తరలి వచ్చారు. శ్రీ అమ్మవార్లకు సారే సమర్పించారు

Read More

క్షీరారామంలో చక్రస్నాపూజలు

పాలకొల్లు: ఏప్రిల్ ,2 (తెలుగు న్యూస్ పవర్. కామ)స్థానిక, పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం 8 గంటలకు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజ,శ్రీ స్వామీవారి ‌ చక్రస్నాన పూజలు,తదనంతరం శ్రీ చక్ర స్నాన పూజల లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ధర్మకర్తలు పినిశెట్టి శ్రీనివాస్, నీలపు సింహాచలం, నీలాపు మణి, భాసి న అప్పల…

Read More

6 వేల కోట్ల బకాయిలు విడుదలకు ముఖ్య మంత్రి అంగీకారం.

అమరావతి: ఏప్రిల్,2(తెలుగు న్యూస్.కాం) ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేయడానికి గురువారం సచివాలయానికి నాయకులు చేరుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఈ సందర్భంగా, కలుసుకొని 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలని కోరారు. ఈ నెల 10 లోపు 6వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేసినట్టు వెల్లడించారు. సెక్రటరీ జనరల్, ఎస్ చిరంజీవి, తదితర ఫ్యాక్టో నాయకులు…

Read More