Telugu News Power

నా ఉద్యోగం పోయిందండి. -వెంకట్రామిరెడ్డి

అమరావతి: ఏప్రిల్,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డిని సోమవారం ప్రభుత్వం డిస్మిస్ చేసింది. ఎన్నికల్లో సి సి ఏ నిబంధనకు వ్యతిరే కులు పనిచేసినందుకు ఎన్నికల సంఘం వారిని సస్పెండ్ చేసింది.గత ఎన్నికల్లో వైసీపీ తరఫున వెంకటరామిరెడ్డి నిర్భయంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పులి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు వెంకట్రామిరెడ్డి ప్రవర్తన పట్ల విస్మయం వ్యక్తం చేశాయి. సుదీర్ఘ విచారణ అనంతరం వారిని సి సి ఏ…

Read More

అగ్నిమాపక వారోత్సవాల ముగింపు.

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) అగ్నిమాపక దళం గతవారం రోజులగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమం సోమవారం ముగిసింది. జిల్లా అగ్నిమాపకదళ సహాయ అధికారి వైవి జానకిరామ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ముగింపు సభలో తహసిల్దార్ యడ్ల దుర్గ కిషోర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అగ్నిమాపకదళం ప్రజలకు అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించడం వల్ల అగ్ని ప్రమాదాల వల్ల నష్టం జరగకుండా నివారించడానికి ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖ నం పోటీల్లో పాల్గొన్న వారికి…

Read More

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు.

పాలకొల్లు: ఏప్రిల్,20(తెలుగు న్యూస్ పవర్ కం) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మహత్యం నిమ్మల రామానాయుడు సూచన మేరకు వారికి క్యాంపు కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం నాయకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ బంగారం రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మారావు పౌండేషన్ ద్వారా పేదలకు దివ్యాంగులకు బియ్యం దుప్పట్లు పంపిణీ…

Read More

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పేరును పూజలు.

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు76వ జన్మదినోత్సవము సందర్భంగ శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారు పార్వతి అమ్మవార్ల పెద్ద పూజలు నిర్వహించారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మరియు రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నో బృహత్తర మైన కార్యక్రమంలు చేపట్టాలని శ్రీ స్వామి వారికి పూజలు జరిపించినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

Read More

క్షీరా రామంలో జనసేన నాయకుల పూజలు.

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ప్రజాసేవలో ఎల్లప్పుడూ ఉండాలని పాలకొల్లు జనసేన పార్టీ తరఫున శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుతూ పంచారామ క్షేత్రంలో రుద్రాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా వారి పేరు మీద గోత్రనామాలుతో అర్చన జరిగింది . ఈ కార్యక్రమంలో పాలకొల్లు టౌన్ జనసేన పార్టీ నాయకులు పెదకూర…

Read More

జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ

జపాన్: ఏప్రిల్,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) జపాన్ ఉత్తర తీర ప్రాంతంలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.53 గంటల సమయంలో ఉత్తర జపాన్‌లోని సాంరికు/ఇవాటే తీర సమీపంలో భూమి కంపించినట్లు నివేదికలు తెలిపాయి. భూకంప కేంద్రం సముద్ర మట్టానికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం అనంతరం జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు…

Read More

శ్రీ క్షీరా రామం లో సప్త ప్రదక్షిణలు.

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణంలో వేం చేసివున్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం సాయంత్రం సప్త ప్రదక్షిణాల్లో మాడవీధులలో సుమారు 100 భక్తుల మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఆలయ ప్రధాన అర్చకులు సూర్య అనిల్ కుమార్, అర్చకులు వీరబాబు పాల్గొన్నారు. తదుపరి ఏడు గంటలకు శ్రీ స్వామివారి ధూప సేవ ఏడు గంటల 30 నిమిషాలకు శ్రీ…

Read More

నందమూరి హర్షకు మెయిన్స్ 229 ర్యాంక్.

యలమంచిలి: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) నందమూరి హర్ష జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 229 సాధించారు. ఈ పరీక్షకు 11.23 లక్షల మంది హాజరయ్యారు. ఈనెల 2 నుంచి 8 వరకు ఈ పరీక్షలు జరిగాయి. జేఈఈ మెయిన్స్ సెషన్ 2 సంబంధించి ఇటీవల ఫలితాలు వెలువడ్డాయి. హర్ష కృషికి 99.989 పర్సంటైల్ లభించింది. తండ్రి తండ్రి నందమూరి శ్రీను వ్యాపారం నిర్వహిస్తారు. హర్ష విజయం పట్ల పలువురు వర్షం వ్యక్తం…

Read More

పత్రికా రంగంలో మాడభూషి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. -ఐజేయూ కార్యదర్శి దూసనపూడి.

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్).పత్రికా రంగంలో మాడభూషి కృష్ణ ప్రసాద్ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) ప్రధాన కార్యదర్శి దూసనపూడి సోమ సుందర్ పేర్కొన్నారు. కదిలే విజ్ఞాన సర్వస్వం గా ఖ్యాతిగాంచిన మాడభూషి కృష్ణ ప్రసాద్ మరణానంతరం 13 రోజు సోమవారం, కృష్ణ ప్రసాద్ స్వగృహం వద్ద ఆయన అనుచరులు, అభిమానులు సంతాప సభ నిర్వహించారు. రసధుని అధ్యక్షులు, స్వచ్ఛంద సేవకులు యర్రంశెట్టి వెంకటరత్నం సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ…

Read More

అగ్నిమాపక వారోత్సవాల్లో అవగాహన కార్యక్రమం.

భీమవరం: ఏప్రిల్ 20 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ చదలవాడా నాగరాణి,భీమవరం హాస్పటల్ ప్రాంతంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల పట్ల అప్రమతులతో వ్యవహరించాలని కలెక్టర్ కోరారు. అగ్నిప్రమాదాలు వేసవికాలంలో ఎక్కడైనా ఏ సమయంలోనైనా జరగవచ్చని, ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో, ఆసుపత్రిలో, కార్యాలయాల్లో, హోటల్లలో, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ తరచూ తనిఖీలు చేయాలని సూచించారు. పాలకొల్లు జిల్లా సహాయ అధికారి వై…

Read More