లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లాతో రాష్ట్ర మహిళా ప్రముఖుల సమావేశం.
న్యూఢిల్లీ: ఏప్రిల్ ,20 (తెలుగు న్యూస్ పవర్.కాం) నారీ శక్తి వందన్ అధినియమ్‌పై పలువురు మహిళ ప్రతినిధులు రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి ఆధ్వర్యంలో కలుసుకున్నట్టు తేజస్వి ఆదివారం తెలిపారు. ఉత్తేజకర దృక్పథం తో స్పీకర్ ఉబెర్ల ఈ సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ సందర్శన రెండో రోజున మహిళా ప్రతినిధుల సమావేశం జరిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పై ఆయన విశిష్ట దృక్పథం, ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చట్టం యొక్క సామర్థ్యంపై చర్చించారు….