నేటి నుంచి పంచాయతీల లో ప్రత్యేక అధికారుల పాలన.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలు శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో కి వస్తుంది. ఇంతవరకు సాగిన సర్పంచ్ ల పాలన గురువారంతో ముగిసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం జి ఓ ఎం ఎస్ నెం.47 విడుదల చేసింది. ప్రభుత్వం ఇంతకుముందే చెక్కు పవర్ వద్దు ఉత్తర్వులు వెలువరించింది. ప్రత్యేక అధికారుల పాలన ప్రజలకు అందుబాటులో ఉండటం సమస్య కావచ్చునని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక అధికారులుగా ఎంపీడీవో, ఎమ్మార్వో, వ్యవసాయ అధికారి, పశువైద్యాధికారి, విద్యాశాఖ అధికారీ ఆయా మండలాల్లో…