అంగన్వాడీలకు మే నెల వేసవి సెలవులు ఇవ్వాలి. -సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త డిమాండ్.
జనరల్ డెస్క్: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్.కామ్) మే నెలలో ఎండల తీవ్రత వల్ల అంగన్వాడీలకు వేసవి సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించారు. ప్రీస్కూల్ పిల్లలను సెంటర్‌కు పంపించడానికి తల్లిదండ్రులు చెందుతున్నారన్నారు. ప్రీస్కూల్ పిల్లలు ఎండల తీవ్రత వల్ల అనారోగ్యానికి గురవుతారని భయం వ్యక్తం చేస్తున్నారన్నారు.. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా సెంటర్‌కు రాలేకపోతున్నారు. ఆ సమయంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు మధ్యాహ్నం సమయంలో ఇంటికి…