Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో చండీ హోమం.

భీమవరం: మే,31(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు పౌర్ణమి సందర్భంగా చండీహోమం దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ మరియు వేదపారాయణ దారులు ఘనంగా నిర్వహించారు. ఈ హోమం లో 80 మంది పైగా పాల్గొన్నారు. పరోక్ష పధ్ధతిలో మరి కొంతమంది పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు….

Read More

నేటి నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభం. విశాఖపట్నం కేంద్ర కార్య స్థానం.

జనరల్ డస్క్: మే, 31 (తెలుగు న్యూస్ పవర్ కాం). కేంద్ర ప్రభుత్వం దక్షిణ తీర రైల్వే జోన్ అధికారికంగా ప్రకటించింది. ఇది 2026 జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా ఉంటుంది.“కొత్త రైల్వే జోన్” ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి, జోన్ ఏర్పాటును ఖరారు చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కొత్త జోన్‌గా ప్రకటించారు. నేటి నుంచి అమలులోకి వచ్చింది. విశాఖపట్నం అధికారిక ప్రధాన కార్యాలయం గా ఉంటుంది.ఇది భారత…

Read More