నేడే యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు.
భీమవరం: (తెలుగున్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 51 వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని, సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ తెలిపారు. గుంటూరు ఏసీ కళాశాల లో రెండు రోజులు పాటు ఈ మహాసభలు జరుగుతాయి. యుటిఎఫ్ స్వర్ణోత్సవాలు పూర్తి చేసుకుని, కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నది. ఈ సందర్భంగా జరిగే సభలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీ, బొర్ర గోపి మూర్తి, మాజీ…