త్యాగధనుడు పోలిశెట్టి ఎమ్మెల్సీ బోర్ర గోపి మూర్తి
పాలకొల్లు: డిసెంబర్,6(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయ ఉద్యమం కోసం, కుటుంబాన్ని త్యాగం చేసిన త్యాగదనుడు, అమరజీవి ఎస్ ఆర్ పోలిశెట్టి అని, ఎమ్మెల్సీ బోర్ర గోపి మూర్తి, నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ ఉద్యమ నేత ఎస్ ఆర్ పోలిశెట్టి 25వ ఉమ్మడి జిల్లా వ్యాప్త,వర్ధంతి సభ, మంగళవారం రాత్రి,, స్థానిక ఎం ఎం కే ఎన్ ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల, దాసరి నారాయణరావు వేదిక వద్ద జరిగింది. ఈ సభకు బోర్ర గోపి మూర్తి ముఖ్య…