జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ పరిశీలకుల నియామకం.
మంగళగిరి: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ 25 పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ నిర్మాణ ప్రక్రియలో భాగంగా పార్టీ ఉన్నతి కోసం తొలి నుంచి తపించిన జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళల నుంచి పార్టీ పదవుల కోసం దరఖాస్తులను తీసుకోవడానికి ‘సమాచార సేకరణ కమిటీ’లను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. ప్రతి పార్లమెంటు నియోజక వర్గానికి ఒక పరిశీలకుడిని…