Telugu News Power

ఆంధ్రప్రదేశ్ – 2026 ప్రభుత్వ సాధారణ సెలవులు

క్రమ సంఖ్య పండుగ / సందర్భం తేదీ రోజు
1 భోగి 14-01-2026 బుధవారం
2 మకర సంక్రాంతి 15-01-2026 గురువారం
3 కనుమ 16-01-2026 శుక్రవారం
4 గణతంత్ర దినోత్సవం 26-01-2026 సోమవారం
5 మహా శివరాత్రి 15-02-2026 ఆదివారం
6 హోలీ 03-03-2026 మంగళవారం
7 ఉగాది 19-03-2026 గురువారం
8 రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) 20-03-2026 శుక్రవారం
9 శ్రీ రామనవమి 27-03-2026 శుక్రవారం
10 గుడ్ ఫ్రైడే 03-04-2026 శుక్రవారం
11 బాబు జగ్జీవన్ రామ్ జయంతి 05-04-2026 ఆదివారం
12 డా. బి.ఆర్.అంబేడ్కర్ జయంతి 14-04-2026 మంగళవారం
13 బక్రీద్ (ఈద్-ఉల్-అద్‌హా) 27-05-2026 బుధవారం
14 మొహర్రం 25-06-2026 గురువారం
15 స్వాతంత్ర్య దినోత్సవం 15-08-2026 శనివారం
16 వరలక్ష్మీ వ్రతం 21-08-2026 శుక్రవారం
17 ఈద్-మిలాద్ (1447 హిజ్రి) 25-08-2026 మంగళవారం
18 శ్రీకృష్ణ అష్టమి 04-09-2026 శుక్రవారం
19 వినాయక చవితి 14-09-2026 సోమవారం
20 మహాత్మా గాంధీ జయంతి 02-10-2026 శుక్రవారం
21 దుర్గాష్టమి 18-10-2026 ఆదివారం
22 విజయదశమి 20-10-2026 మంగళవారం
23 దీపావళి 08-11-2026 ఆదివారం
24 క్రిస్మస్ 25-12-2026 శుక్రవారం