Skip to main content

Telugu News Power

కోటిపల్లి-నరసాపూర్ రైల్వే లైన్‌కు రాష్ట్ర వాటా రూ.100 కోట్లు మంజూరు.

అమలాపురం ఆర్డీఓకు నిధుల బదిలీకి ఆదేశాలు. నర్సాపురం:అక్టోబర్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) కోనసీమవాసుల దశాబ్దాల కల, కోటిపల్లి-నరసాపూర్ రైల్వే లైన్ నిర్మాణం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ముఖ్యమైన ప్రకటన చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి భారతీయ రైల్వేలకు చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వ వాటా కు సంభందించి రూ.100 కోట్లు నిధులకు మంజూరు ఇచ్చింది. కోటిపల్లి-నరసాపూర్ రైల్వే లైన్ ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందుకు రైల్వే…

Read More

నేటి సమాజానికి గాంధీ సిద్ధాంతాలు ఎంతో ఆదర్శం.

మానవాళి శాంతియుత సహజీవనానికి అవసరం. పాలకొల్లు: అక్టోబర్,1(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో గురువారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు హాజరయ్యారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చైర్మన్ మాట్లాడుతూ, గాంధీ సిద్ధాంతాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని, శాంతియుత జీవనానికి మానవ మానవ మనుగడకు గాంధీ సిద్ధాంతాలు…

Read More

విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ.

పాలకొల్లు: అక్టోబర్,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో చేరిన తొలి ఏడాది విద్యార్థులకు స్థానిక లయన్స్ క్లబ్, ఆధ్వర్యంలో ఉచిత ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంల్లో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం మాట్లాడుతూ, విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు వారి అవసరాలను గుర్తించి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సహకారం అందిస్తున్న లయన్స్ కమ్యూనిటీ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. లయన్స్…

Read More

అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్బంగా, చదరంగం పోటీలు.

పాలకొల్లు:అక్టోబర్, 1(తెలుగు న్యూస్ పవర్. కామ్) వయోవృద్ధులు అంటే కేవలం వయస్సు పెరిగి ఏమీ చేయలేని నిస్సహాయకులు కాదని, సుమారు 40 ఏళ్లపాటు ఎన్నో కష్టాలను ఎదుర్కొని, తమ శక్తియుక్తులను ధారపోసిన మహనీయులని, వయోజన సంక్షేమ సంఘ అధ్యక్షులు యర్రంశెట్టి వెంకట రత్నం పేర్కొన్నారు. జీవితానుభవంతో కుటుంబానికి, సమాజానికి ఎంతో శ్రమ, త్యాగం చేసి అభివృద్ధికి బాటలు వేసిన విజయ సారథులన్నారు. ప్రపంచ అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా, స్థానిక పెన్షనర్స్ భవనంలో గురువారం ఈ…

Read More

స్మిత్ మచ్చర్ సాహసం, 180 ప్రాణాలు సురక్షితం. భారత దేశానికి వెల్లువెత్తుతున్న ప్రశంసలు.

దుబాయ్: సెప్టెంబర్,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) దుబాయ్ నుంచి ఇజ్రాయిల్, టెల్ అవీవ్ కు వెళుతున్న విమానం బుధవారం హైజాక్ కు గురైంది. అయితే ఈ ఐజాక్ పాల్పడింది ఏ టెర్రరిస్టులో కాదు, సాక్షాత్తు విమాన పైలట్ ఈదు చర్యకు పాల్పడ్డాడు. ఈ విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు తీవ్ర ఆందోళనతో, అరుపులు కేకలతో గీపెట్టిన హాహాకర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా, ఇండియాకు చెందిన స్మిత్ మచ్చర్…

Read More

ఎయిడ్స్ పై నియంత్రణ చర్యలు ముమ్మరం చేయాలి. -కలెక్టర్ నాగరాణి

భీమవరం: సెప్టెంబర్, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను బుధవారం ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తరచుగా హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్‌గా గుర్తించిన వారికి వెంటనే చికిత్స అందించాలని సూచించారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాబోయే 3 నెలల్లో హెచ్‌ఐవీ కేసుల గుర్తింపు, ప్రజల్లో విస్తృత అవగాహన…

Read More

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గుడాల గోపి కుమార్తె వివాహ ఆహ్వానం.

పాలకొల్లు: సెప్టెంబర్,30(తెలుగు న్యూస్ పవర్. కామ్) వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని పాలకొల్లు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ గుడాల ఈ హరి గోపాలరావు, గోపి బుధవారం కలిశారు.కుమార్తె కోమలి శ్రీ విజయ దుర్గాకు వరుడు ప్రకాష్ తో ఈనెల 29న జరిగే రిసేష్షన్ రిసెప్షన్ కు వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. కుటుంబ సభ్యుల తో కలిసారు. వివాహానికి హాజరుకావటానికి ముఖ్యం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుముఖత తెలిపినట్టు గోపి…

Read More

పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం. వైద్య పరీక్షలు.

పాలకొల్లు: సెప్టెంబర్, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఏళ్ళవాని గురువు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను బుధవారం సత్కరించారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా 12 మంది పారిశుధ్య కార్మికులను మాజీ సర్పంచ్ దొడ్డా ఏడుకొండలు ఘనంగా సత్కరించారు. వీరికి కూరగాయ లను ఈ సందర్భంగా బహుకరించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అనితర సాధ్యం అన్నారు. వారి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతిరోజు పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులను మాజీ…

Read More

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం.

పాలకొల్లు:సెప్టెంబర్,30 (తెలుగు యూస్ పవర్.కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము లో బుధవారం సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరిగింది. పూజలు 14 మంది దంపతులు భక్తిశ్రద్ధలతో జరిపారు. అభిషేకం పండిట్ బమ్మిడిపాటి వెంకన్న వారి స్థానములో శ్రీ సుబ్బయ్య స్వామివారి పూజలు, హోమం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్. శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఆలయ ధర్మకర్త…

Read More