పాలకొల్లు: మార్చి,10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చాంబర్స్ కళాశాలలో, నేడు, బుధవారం ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ లో జూనియర్ ఆఫీసర్, జూనియర్ కెమిస్ట్ ట్రైనీ ప్రొడక్షన్ ఉద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహింస్తారు
ఈ ఉద్యోగాలకు బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ ఏదైనా డిగ్రీ, బీకాం చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులు అర్హులు. వీరికి
జీతం 21,000 నుండి 23000 వరకు ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరములకు 99120 46234, 9849712739 నెంబర్లలో సంప్రదించవచ్చునని, ఛాంబర్స్ కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు.