Skip to main content

Telugu News Power

ఉపాధి హామీ సామాజిక తనిఖీ

ఉపాధి హామీ తనిఖీ సమీక్ష సమావేశం

యమంచిలి: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉపాధి హామీ పనుల క్షేత్ర సహాయకుల సమావేశం శనివారం మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ సమీక్ష సమావేశంలో కొన్ని విషయాలపై చర్చించారు. రానున్న వ్యాసం సంబంధించి ఉపాధి హామీ పనులకు మంజూరు, కార్మికుల రక్షణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. జె డి వి ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.