పాలకొల్లు: ఆగస్టు,6( తెలుగు న్యూస్ పవర్. కామ్) వ్యవసాయ అధికారులు
మండలం లో నేటి నుంచి “రైతన్నా మీకోసం” లో భాగంగా వరి పంట ఫై ఎల్ ని నో ప్రభావం అడిగమించడానికి కార్యాచరణ ప్రణాళిక రైతులకు వివరించడానికి, ప్రతీ రైతు సేవ కేంద్రం ఉన్న గ్రామం లో వ్యవసాయ, అనుబంధ శాఖలు అధికారులు ప్రతీ రైతు ఇంటికి వెళ్లి వరి పంట ఫై జరిగే మార్పులను వివరిస్తారు. వీరితో పాటు నీటి సంఘం సభ్యులు, అభ్యుదయ రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. దీనిలో భాగంగా శుక్రవారం తిల్లపూడి సొసైటీ వద్ద శాస్త్ర వేత్తలు, వ్యవసాయ అధికారులు, రైతులతో చర్చిస్తారు.
ఎల్ ని నో ప్రభావం పై రైతుల ఇళ్లకు వ్యవసాయ అధికారులు