Skip to main content

Telugu News Power

క్షీరారామం లో రుద్రహోమం.

రుద్ర హోమం పూజలు నిర్వహిస్తున్న భక్తులు
రుద్ర హోమం వద్ద భారీగా హాజరైన భక్తులు

పాలకొల్లు: అక్టోబర్,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం లో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో శుక్రవారం ఉదయం మాస శివరాత్రి సందర్భంగా శ్రీ స్వామివారికి రుద్ర హోమం జరిగింది. దంపతులు, భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు.
అభిషేక పండిట్
భమిడి పాటి వెంకన్న , ప్రధాన అర్చకులు కృష్ణప్ప, అనిల్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రాపాక శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు,ఆలయ సూపరింటెండెంట్ పి . వాసు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.