Skip to main content

Telugu News Power

నిజమైన ప్రజా సేవకులు ఈ ఇద్దరు ఎంపీలు.

న్యూఢిల్లీ: మార్చి,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత చట్టసభ, 18వ లోక్ సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో భారతదేశంలోనే సంపన్నులైన వారు కూడా ఉన్నారు. ఒక ఎంపీ సీటు గెలవాలంటే కోట్ల కొద్దీ డబ్బు మంచి నీళ్లలో ఖర్చు చేయవలసి ఉంటుంది. భారతదేశంలో నిజాయితీపరులైన అభ్యర్థులను ఎన్నుకోవడం ఇప్పటికింకా మొదలు కాలేదు. ఇది చాలా అరుదైన విషయం కూడా. ఇందుకు విరుద్ధంగా, బిజెపి, హర్యానాకు చెందిన ఎంపీ, నవీన్ జిందాల్ తన వేతనంతో పాటు, అలవెన్స్ లు కూడా తీసుకోవటం లేదు. కాంగ్రెస్, మణిపూర్ కు చెందిన ఎంపీ, అంగోమ్చా బిమోల్ అకోయిజామ్ కూడా తన జీతభత్యాలను త్యదించారు. ఆర్టిఐ కార్యకర్త ఈ విషయాలు వెల్లడించారు.