Skip to main content

Telugu News Power

పోలీసులకు ఏసీ స్మార్ట్ హెల్మెట్.

విశాఖపట్నం:12,(తెలుగు న్యూస్ పవర్. కామ్) విధి నిర్వహణలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కువ సమయం ఎండలో నిలబడి వాహనదారులకు తమ సేవలు అందించవలసి వస్తుంది. పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పోలీసులకు ఏసీ హెల్మెట్ సౌకర్యం కల్పించారు. పోలీసులు అలసట నుంచి ఉపశమనం పొందుతారు. ఎక్కువసేపు ఇదేమి చురుగ్గా పాల్గొనడానికి ఈ స్మార్ట్ హెల్మెట్ తోడ్పతుందని పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు