Skip to main content

Telugu News Power

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వైసీపీ పార్టీ నిరసన దీక్షలు ప్రారంభం.

పాలకొల్లు: ఆగస్టు,6( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, ముఖ్యంగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలపై పార్టీ అధ్యక్షులు, వై. యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు, అధ్యక్షతన పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణ గాంధీ బొమ్మల సెంటర్ వద్ద రిలే నిరహార దీక్ష కార్యక్రమం జరిగింది. రిలే నిరాహార దీక్షలు పాల్గొని నిరాహార దీక్షలో కూర్చున్న నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.
పరీక్షలు లీకేజి అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, మొదటి రోజు రిలే నిరాహార దీక్ష విజయవంతం చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పార్లమెంటరీ పార్టీ ఇన్చార్జ్ ముదునూరి ప్రసాద్ రాజు సందర్శించి, సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమo లో మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు,స్టేట్ సెక్రటరీ యడ్ల తాతాజీ, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు,మాజీ ఎస్ సీ కమిషన్ మెంబర్ చెల్లం ఆనంద ప్రకాష్ , జడ్పిటిసి నడపన గోవిందరాజు, డిటిడిసి బాబు, జిల్లా యువజన విభాగ అధ్యక్షులు చిగురుపాటి సందీప్, యలమంచిలి మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్, ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ , ,కర్రా జయసరిత, మద్దా చంద్రకళ, బండి రమేష్ , సందక సత్తిబాబు, కండవల్లి వాసు, సాల నరసయ్య,మోర్త గిరీష్ , దేవరాజేష్, ఉండ్రాజవరపు రవి, జోగి వెంకటేశ్వరరావు, కెల్లా దుర్గారావు, పాలపర్తి కృపానాధ్, చేన్నూ విజయ్, లోపింట చిరంజీవి, బకురి నిరంజన్, పసుపులేటి రమేష్, యడ్ల సత్యనారాయణ, రామానుజుల పెద్ద మధు,నక్క చిత్తరంజన్ దాస్, గేదెల నరసింహారావు, శంకరపు శ్రీనివాస్ , కెల్ల దుర్గారావు , పిల్ల శ్రీనివాస్, గానుబోయిన నాగేశ్వరరావు, రావి పృద్వి, జోగడ ఉమామహేశ్వర రావు, వీర మల్లికార్జున్, ఉప్పే పండు బాబు, జామాను బుజ్జి, జి దుర్గారావు,యాతo నానాజీ, షేక్ భాషా, రెల్లి నరసింహారావు, ఇజ్జాడ చిన్న బాబ, తిపర్తి నాగ శ్రీన, రాజ సత్యనారాయణ, సానమండ సురేష్ , ప్రసాదుల రాము, కే.హనుమంతు, పిల్ల శ్రీను, మామిడి సత్యనారాయణ, మండేల ప్రసాద్, శర్మ , రాపాక శివ కుమార్,పెచ్చటి లక్ష్మీ విమల,గుడాల సురేష్, సిర్రా నాగరాజు,మామిడి శెట్టి చిట్టి బాబు, పెచ్చేటిరాంబాబు, పితాని శ్రీనివాస్, పోలకొండ వెంకట్, వర్ధనపు వివేక్ , వీరా ఉమా శంకర్ ,కోళ్ల వెంకట, వాసవి జై భవాని, యందం ఆదిలక్ష్మి , సడగం రమణ, మాముడూరి మణి, మేరీ, చాంద్ బీబీ పలువురు నాయకులు కార్యకర్తలు యువకులు వివిధ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.