Skip to main content

Telugu News Power

భద్రాచలం రామచంద్రస్వామి ఆలయ ఉత్తర ద్వారం తొలగింపు.

భద్రాద్రి రాముడు ఆలయ ఉత్తర ద్వారం.
ఉత్తర ద్వార తొలగింపు దృశ్యం

భద్రాచలం: జూలై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్)
శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా 54 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్తర ద్వారం తలుపులతో పాటు 2010లో నిర్మించిన ఇనుప వంతెనను అధికారులు సురక్షితంగా సోమవారం తొలగించారు. గత3 రోజులుగా భూ పరీక్షలు నిర్వహించిన అనంతరం, కట్టుదిట్టమైన భద్రత మధ్య పనులు చేపట్టారు. ఆలయ విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.