ముంబై: జులై, 15( తెలుగు న్యూస్ పవర్. కాం) ప్రముఖ నటులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కోకిల ఆసుపత్రిలో శాస్త్ర చికిత్స అనంతరం బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వీరికి కుడి భుజం దెబ్బతిన్న కారణంగా శాస్త్ర చికిత్స జరిగింది. వీరు నేరుగా
హైదరాబాద్ లోని నివాసానికి చేరు కొంటారు. వైద్యుల సూచన మేరకు మూడు వారాల తరువాత నుంచి ఫిజియోథెరపీ ప్రారంభిస్తారని.
వైద్యులు సూచించారు. ఆపరేషన్ చేసిన భుజం సాధారణ స్థితికి చేరుకోవడానికి నాలుగు నెలల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ దంపతులు శస్త్ర చికిత్స చేసిన వైద్యులకు తగిలిన చిత్రం బహుమతిగా అందజేశారు.
ముంబయి ఆసుపత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్.
పవన్ కళ్యాణ్ దంపతులు వైద్యునికి తైలవని చిత్రం బహుమతిగా ఇస్తున్న దృశ్యం