Telugu News Power

సి ఆర్ డి ఏ అదనపు కమిషనర్ గా రాహుల్ కుమార్ రెడ్డి నియామకం.

భీమవరం: జూలై, 8( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రతిష్టాత్మక సీఆర్డీఏ అదనపు కమిషనర్ గా రాహు కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఇప్పటివరకు వీరు పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ రాహుల్ రెడ్డిని బుధవారం అభినందించారు.