పరిశ్రమలు కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత. -ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్.
అమరావతి: ఫిబ్రవరి,25(తెలుగు న్యూస్ పవర్) పరిశ్రమలను కాపాడుకోవడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి మీడియా పాయింట్ వద్ద బుధవారం వంక మాట్లాడారు. ఈ సందర్భంగా, రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరిస్థితి పట్ల ఆ సంస్థ మాజీ చైర్మన్ వంక రవీంద్రనాథ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత సెప్టెంబర్ నుంచి కేవలం 20 శాతం మాత్రమే ఎంఎస్ ఎం లకు ప్రోత్సాహకాలు అందాయని వెల్లడించారు….