స్పెయిన్‌ను చుట్టేస్తున్న దావానలం. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన.
మేడ్రిడ్: జూలై,28( తెలుగు న్యూస్ పవర్. కామ్) పకృతిలో వచ్చే తీవ్ర మార్పుల వల్ల ఎల్నినో రంగ ప్రవేశం చేసింది. భూగోళం తీవ్ర ఉష్ణోగ్రతలతో కుత కుత ఉడికిపోతున్నది. మంచు దేశాల్లో మంటలు పుట్టిస్తున్నది. ప్రజలు తీవ్ర ఉష్ణోగ్రతలతో తట్టుకోలేక రోడ్ల మీదకు వచ్చి ఆహాకారాలు చేశారు. ఇప్పుడు ఈ తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల మరో ముప్పు ముంచుకొచ్చింది.స్పెయిన్‌లో కార్చిచ్చులు తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మాడ్రిడ్‌కు సమీపంలో, అవిలా ప్రాంతంలో దావానలాలు…