మంత్రి దుర్గేష్ ను కలిసిన “మిషన్ శక్తిశాట్” కు ఎంపికైన జెస్సీ.
రాజమహేంద్రవరం: జూలై,26 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ “మిషన్ శక్తిశాట్” కు ఎంపికైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని కందుల జెస్సీ, ఆమె తల్లిదండ్రులను, ఆదివారం రాజమహేంద్రవరంలో, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్, క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జెస్సీని శాలువాతో సత్కరించి, ఆమెకు అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఎంపికైన విద్యార్థినుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి…