అమరావతి: అక్టోబర్.23( తెలుగు న్యూస్ పవర్. కామ్ )
భారత వాతావరణ కేంద్రం, అమరావతి, వారు తుఫాను హెచ్చరిక జారీ చేశారు. ఈ ప్రకటన ప్రకారం,
నేడు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం.
ఎల్లుండి వాయుగుండంగా, ఈ నెల 27న తుఫానుగా మారే అవకాశం.
ఈ నెల 28న ఉత్తరాంధ్ర – ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం.
ఈ నెల 27 నుంచి ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.