పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి చైతు మీదగా అవార్డులు అందుకున్న పలువురు ఉత్తమ ఉద్యోగులను శుక్రవారం ఎన్జీవో సంఘ నాయకులు, సంబంధిత శాఖల సహోద్యోగులు సత్కరించారు. మెడికల్ సూపరిండెంట్, యర్ర మాధురి, ఏం సత్యవతి, కె ముత్యాల వల్లి, వై మెర్లిన్, కే రమేష్, బి సుబ్రహ్మణ్యం సత్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గుడాల హరిబాబు, కే బి కే రమేష్ రెడ్డి, గుబ్బల ప్రసాద్, ఆర్ సుజాత, డాక్టర్ జయ దుర్గ దేవి, పి ఎలిజిబెత్, డాక్టర్ జనార్దన్ బాబు, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ వర్మ, రాంప్రసాద్, కల్పన, షేక్ ఫాతిమా, రామలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే అవార్డు గ్రహీతలకు సత్కారం.
సన్మాన గ్రహీతలు