Telugu News Power

ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల – మంత్రి నారా లోకేశ్ ప్రకటన.

జాబ్ క్యాలెండర్ పై సభలో హామీ ఇస్తున్న మంత్రి లోకేష్

అమరావతి: ఫిబ్రవరి, 22 (తెలుగు న్యూస్ పవర్)
నిరుద్యోగ యువతకు శుభవార్త.
ఉగాది సందర్భంగా రాష్ట్ర జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
యూనివర్సిటీలు & డిగ్రీ కాలేజీల్లో అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్లు
25 రంగాల్లో డేటా ఇంటిగ్రేషన్ కోసం ఉద్యోగాలు కల్పిస్తారు.
మొత్తం 1,14,899 ఉద్యోగాలు భర్తీచేస్తారు. త్వరలో నైపుణ్యం (స్కిల్) పోర్టల్ ప్రారంభం
అర్హతలు ఉన్న అభ్యర్థులు సిద్ధం కావాలి.
పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటన రానుంది.