పాలకొల్లు: ఫిబ్రవరి, (తెలుగు న్యూస్ పవర్)పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం,
కొమ్ము చిక్కాల గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలిగాకుచ్చర్లపాటి భారతి శనివారం పదవీ ప్రమాణస్వీకారం చేశారు. వీరు బిజెపి జిల్లా కార్యదర్శి. నూతన పాలకమండలి పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సభకు జిల్లా అధ్యక్షులు అయినంపూడి పూడి శ్రీదేవి, రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కాపర్తి,బిజెపి, తెలుగుదేశం, జనసేన కూటమి నేతలు గ్రామ ప్రజల పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ భారతిని బిజెపి నేతలు సత్కరించారు.
బిజెపికి ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవి.
భారతిని సత్కరిస్తున్న బిజెపి నేతలు