Telugu News Power

ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులుగా ‘ఉప్పలపాటి’

ఉప్పలపాటి అభినందిస్తున్న కేంద్ర మంత్రివర్యులు వర్మ

భీమవరం: మార్చ్,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యునిగా ఉప్పలపాటి శ్రీనివాసరాజు ఘనవిజయం సాధించారు. ఏపీ బార్ కౌన్సిల్ ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా, కేంద్ర సహాయ మంత్రి, భూపతి రాజు శ్రీనివాస వర్మ,న్యాయవాదులు, బిజెపి నాయకులు, మిత్రులు అభినందనలు తెలియజేశారు.
న్యాయవాద వృత్తిలో వారికి ఉన్న అపారమైన అనుభవం మరియు నిబద్ధత, బార్ కౌన్సిల్ ద్వారా న్యాయవాదుల సంక్షేమానికి, వ్యవస్థ బలోపేతానికి ఎంతో దోహదపడుతుందని ఆకాంక్షించారు.