Skip to main content

Telugu News Power

అమరజీవికి ఘన నివాళి.

స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నివాళులర్పిస్తున్న ఆర్యవైశ్య ప్రముఖులు

పాలకొల్లు: మార్చి, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి పాలకొల్లు సోమవారం ఘనంగా ఆర్యవైశ్య ప్రముఖులు నివాళులర్పించారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఉన్న విగ్రహానికి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేపాక ప్రవీణ్ భాను పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో, మాటూరు నరసింహమూర్తి, నాళం బాపిరాజు, మన్యం జగ్గమ్మ సత్రం మాజీ చైర్మన్ నంబూరు గంగా పవన్, బోగవిళ్లి నాగభూషణం, గమిని శ్రీను,చెక్క చిన్న గొల్ల బాబు, తదితరులు పాల్గొన్నారు