Telugu News Power

రాజేష్ పార్థివ శరీరం డామ్ పేట రాక.

పాలకొల్లు: మార్చి, 21 (తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక డామ్ పేటకు చెందిన కందికట్ల రాజేష్ (26) పార్థివ శరీరం స్వగ్రామం శనివారం చేరుకుంది. రాజేష్ ఉపాధి నిమిత్తం కువైట్లో పనిచేస్తున్నారు. ఈనెల 1న అనారోగ్యంతో కన్నుమూశారు. యుద్ద నేపద్యంలో 20 రోజుల పాటు కుటుంబ సభ్యులు ఎదురు చూడవలసి వచ్చింది. కుటుంబ సభ్యులు కన్నీరు మునిరయ్యారు.మంచి మనిషి, యువకుడు మరణం పట్ల స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

రాజేష్ (ఫైల్ ఫోటో)